Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:12 PM

హైకోర్టు తీర్పు హర్షనీయం: బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం

24-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించడం హర్షనీయమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం పేర్కొన్నారు.

శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అయిందని, తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, ఎల్లంకి సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, ఇడం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్‌బాబు, పున్న వెంకటేశం, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేష్, ఎస్కే చాంద్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హైకోర్టు తీర్పు హర్షనీయం: బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం

Article Image

రామన్నపేట: కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించడం హర్షనీయమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం పేర్కొన్నారు.

శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అయిందని, తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, ఎల్లంకి సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, ఇడం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్‌బాబు, పున్న వెంకటేశం, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేష్, ఎస్కే చాంద్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News