Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

24-04-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదిక అంత తప్పుల తడక అని. ఈ రిపోర్ట్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్,.మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్త్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు.. శుక్రవారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్ర బయట పడిందని అన్నారు.. కేసీఆర్. హరీష్ రావు. లను బదనాం చేసేందుకే కమిషన్ వేసి ప్రజా ధనం లూటీ చేశారని. తాము అధికారంలోకి రావడానికి ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసేందుకే కమిషన్ వేశారని అన్నారు.. ఇలాంటి తప్పుడు కమీషన్ లు.. కేసులు వేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తూ రెండున్నర ఏండ్లు గడిపారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో అంతులేని వ్యతిరేకత పెరిగిందని. ఎప్పుడూ అవకాశం వస్తె అప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీలను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు

ఆర్టీసీ కార్మికులు ఆత్మ హత్యలు చేసుకోవద్దు.. పోరాటం ద్వారా హక్కులు సాధించుకోవాలి ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలనీ ఎన్నికల మ్యానిపేస్తో లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని. సమ్మె త్వరగా విరమింప చేయాలని.. ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్ తడకమళ్ళ రవికుమార్ఉప్పల నాగమల్లు. గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్.. నల్లబెల్లి వెంకటేష్. కొండగడుపుల వెంకటేష్. బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.

Sthanikam

హైకోర్ట్ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు; సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News