Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:44 PM

గృహప్రవేశం & జన్మదిన వేడుకలు ఘనంగా – అబిద్‌కు శుభాకాంక్షలు తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి

02-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని తోర్నల్ గ్రామానికి చెందిన ఎస్.కే అబిద్ నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశం కార్యక్రమం మరియు వారి జన్మదినం సందర్భంగా ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి హాజరై, అబిద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నూతన గృహంలో సుఖశాంతులతో జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన సీనియర్ నాయకులు, స్థానిక ప్రముఖులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలియజేశారు.

Sthanikam

గృహప్రవేశం & జన్మదిన వేడుకలు ఘనంగా – అబిద్‌కు శుభాకాంక్షలు తెలిపిన:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలోని తోర్నల్ గ్రామానికి చెందిన ఎస్.కే అబిద్ నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశం కార్యక్రమం మరియు వారి జన్మదినం సందర్భంగా ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి హాజరై, అబిద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నూతన గృహంలో సుఖశాంతులతో జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన సీనియర్ నాయకులు, స్థానిక ప్రముఖులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News