Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

గోరంట్లలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గ్రామసభ

24-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా /గోరంట్ల

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గోరంట్ల మండలం శిరగోవాండ్లపల్లి గ్రామంలో గ్రామసభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.

ఎంపీడీఓ కమలబాయ్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు పై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్, జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, కూరమాల జయరాం, బీరేవేణు, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, మాజీ సర్పంచులు ఉత్తమరెడ్డి, నీడిమామీడప్ప, సింగిల్ విండో డైరెక్టర్ నబిరసూల్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవీంద్రనాయక్, శ్రీనివాసులు, పచ్చ అశోక్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు ఉమాశంకర్, టౌన్ కన్వీనర్ కక్కల రఘునాథరెడ్డి తదితరులు, పంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

గోరంట్లలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం గ్రామసభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News