Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:05 PM

గెలుపు-ఓటమి తేడా లేకుండా, ఒకే జెండా, ఒకే మనసుతో, గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగుదాం! — గ్రామ మాజీ సర్పంచ్ రేణుకా పండరి

10-01-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :2014 నుంచి ఇప్పటివరకు నన్ను నమ్మి, మీ తోడ్పాటుతో రెండుసార్లు సర్పంచ్ గా, అలాగే రెండుసార్లు ఎంపీటీసీ గా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.ఇప్పుడు,మొన్న జరిగిన ఎలక్షన్లో రెండు వార్డ్ మెంబర్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విశ్వాసం చూపిన ప్రతి గ్రామస్థుడికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.నా సేవా దృక్పథం ఎప్పుడూ పార్టీలకు అతీతంగా, కులమత భేదాలు లేకుండా, గ్రామంలోని అందరినీ కలుపుకుని అభివృద్ధి పరంగా ముందుకు సాగడం. 2014 నుంచి ఇప్పటివరకు ఇలా కొనసాగుతూ, గ్రామ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా నిలిచాను.మన బంధం విందు పెట్టి పంపించే రకమైనది కాదు; ఇది పేగు బంధం. మీరు ఎక్కడ కష్టంలో ఉన్నా, నా సేవలు ఎల్లప్పుడూ మీ ఇంటి తలుపుల వలే అందుబాటులో ఉంటాయి. ఒక్క ఫోన్ చేయండి; మీ కుటుంబ పెద్ద, మీలో ఒకడిగా, నేను వెంటనే సహాయం చేస్తాను.గెలుపు-ఓటమి తేడా లేకుండా, ఒకే జెండా, ఒకే మనసుతో, గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని, మన బంధం మరింత గాఢంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని బోరంచ గ్రామ టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ రేణుకా పండరి పేర్కొన్నారు.

Sthanikam

గెలుపు-ఓటమి తేడా లేకుండా, ఒకే జెండా, ఒకే మనసుతో, గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగుదాం! — గ్రామ మాజీ సర్పంచ్ రేణుకా పండరి

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :2014 నుంచి ఇప్పటివరకు నన్ను నమ్మి, మీ తోడ్పాటుతో రెండుసార్లు సర్పంచ్ గా, అలాగే రెండుసార్లు ఎంపీటీసీ గా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.ఇప్పుడు,మొన్న జరిగిన ఎలక్షన్లో రెండు వార్డ్ మెంబర్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విశ్వాసం చూపిన ప్రతి గ్రామస్థుడికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.నా సేవా దృక్పథం ఎప్పుడూ పార్టీలకు అతీతంగా, కులమత భేదాలు లేకుండా, గ్రామంలోని అందరినీ కలుపుకుని అభివృద్ధి పరంగా ముందుకు సాగడం. 2014 నుంచి ఇప్పటివరకు ఇలా కొనసాగుతూ, గ్రామ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా నిలిచాను.మన బంధం విందు పెట్టి పంపించే రకమైనది కాదు; ఇది పేగు బంధం. మీరు ఎక్కడ కష్టంలో ఉన్నా, నా సేవలు ఎల్లప్పుడూ మీ ఇంటి తలుపుల వలే అందుబాటులో ఉంటాయి. ఒక్క ఫోన్ చేయండి; మీ కుటుంబ పెద్ద, మీలో ఒకడిగా, నేను వెంటనే సహాయం చేస్తాను.గెలుపు-ఓటమి తేడా లేకుండా, ఒకే జెండా, ఒకే మనసుతో, గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని, మన బంధం మరింత గాఢంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని బోరంచ గ్రామ టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ రేణుకా పండరి పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News