Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:45 AM

గుండ్రాంపల్లి 12వ వార్డులో కాంగ్రెస్ జోరు...."మీ బిడ్డనై వస్తున్నా.. ఆశీర్వదించండి" అంటున్న గాదరి పవన్ కుమార్!

06-12-2025 305 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా, చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12వ వార్డు రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన యువ నాయకుడు గాదరి పవన్ కుమార్ (Gadari Pavan Kumar) ప్రచారంలో దూసుకుపోతున్నారు. "మన జనంతోనే.. మన జనం కోసమే" అనే నినాదంతో గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

"సేవ చేయడానికే వస్తున్నా.." ప్రచారంలో భాగంగా పవన్ కుమార్ మాట్లాడుతూ, "నేను లీడర్‌ని కాదు.. మీ ఇంటి బిడ్డను. మన వార్డు అభివృద్ధి కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పని చేస్తా" అని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "మీ బిడ్డనై.. మీ సేవకై వస్తున్నా.. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి" అని ఓటర్లను కోరుతున్నారు.

గౌను గుర్తుకే జై కొడుతున్న జనం.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పవన్ కుమార్ లాంటి యువ నాయకుడికి ఉన్న మంచి పేరుతో 12వ వార్డులో హస్తం గాలి బలంగా వీస్తోంది. "ఆలోచించండి.. మంచి నాయకుడికి ఓటేయండి.. అభివృద్ధి మనదే" అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గాదరి పవన్ కుమార్‌కు అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ పెద్దలు, యువత కోరుతున్నారు.

Sthanikam

గుండ్రాంపల్లి 12వ వార్డులో కాంగ్రెస్ జోరు...."మీ బిడ్డనై వస్తున్నా.. ఆశీర్వదించండి" అంటున్న గాదరి పవన్ కుమార్!

Article Image

నల్లగొండ జిల్లా, చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12వ వార్డు రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగిన యువ నాయకుడు గాదరి పవన్ కుమార్ (Gadari Pavan Kumar) ప్రచారంలో దూసుకుపోతున్నారు. "మన జనంతోనే.. మన జనం కోసమే" అనే నినాదంతో గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

"సేవ చేయడానికే వస్తున్నా.." ప్రచారంలో భాగంగా పవన్ కుమార్ మాట్లాడుతూ, "నేను లీడర్‌ని కాదు.. మీ ఇంటి బిడ్డను. మన వార్డు అభివృద్ధి కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పని చేస్తా" అని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "మీ బిడ్డనై.. మీ సేవకై వస్తున్నా.. నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి" అని ఓటర్లను కోరుతున్నారు.

గౌను గుర్తుకే జై కొడుతున్న జనం.. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పవన్ కుమార్ లాంటి యువ నాయకుడికి ఉన్న మంచి పేరుతో 12వ వార్డులో హస్తం గాలి బలంగా వీస్తోంది. "ఆలోచించండి.. మంచి నాయకుడికి ఓటేయండి.. అభివృద్ధి మనదే" అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గాదరి పవన్ కుమార్‌కు అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ పెద్దలు, యువత కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

Avatar
Rakesh
All the Best Pavan
Avatar
Vamshi
All the best Pavan Anna

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News