Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు

11-04-2026 144 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్ ఐ డి. నాగరాజు ఆధ్వర్యంలో సర్పంచుల అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ నాగరాజు, సీఐ యన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో “రోడ్ సేఫ్టీ గ్రామ సభలు” నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో 8–9 మంది సభ్యులతో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, వైద్యులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన ప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

గ్రామాల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం, తెరిచి ఉన్న బావులను మూయించడం, రోడ్ల పక్కన ఉన్న పొదలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రోడ్డు భద్రతపై ప్రచారం విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎస్ఐ సురేందర్, స్వామి నాయక్, కృష్ణమూర్తి, హనుమంతు,వెంకటేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు – సీఐ వెంకటేశ్వర్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News