Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:07 PM

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: సర్పంచి మందుల నాగయ్య

31-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: సర్పంచి మందుల నాగయ్య

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని గుడిబండ గ్రామ సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో 9 వ వార్డులో లో సీఎం శ్రీను బజారు సిసి రోడ్డు నిర్మాణానికి శంఖుస్తాపన చేసిన గ్రామ సర్పంచి మందుల నాగయ్య. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వర ప్రసాద్ రెడ్డి, గుడిబండ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇర్ల నరసింహ రెడ్డి, ఉప సర్పంచి ఇర్ల జయసింహా రెడ్డి, 9 వ వార్డు మెంబెర్ ధార అఖిల ప్రేమ్ చందు, కుక్కడపు సైదులు, సీఎం శ్రీను, కందికొండ నర్సయ్య, కందికొండ పవన్ కళ్యాణ్, మాదాసి నాగరాజు, పులి గామయ్య, పవన్, ప్రవీణ్, 8 వ వార్డు మెంబర్ పులి అనిత, 10 వ వార్డు మెంబర్ రోజా, 11 వ వార్డు మెంబర్ ఖాజా, 12 వ వార్డు మెంబర్ సక్రు, 7 వ వార్డు మెంబర్ సుహాసిని, పసుపులేటి గురవయ్య, కాలితిరిపి బాబు, మందుల జోసెఫ్, నెంబర్ దానియేలు, ఇస్సాకు, కరుణాకర్, మందుల రాంబాబు, ఇరుగు సురేష్, మంద సైదులు, మేస్త్రి లక్ష్మయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Sthanikam

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: సర్పంచి మందుల నాగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News