Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

గ్రామాభివృద్ధిలో వేగం పెంచిన సర్పంచ్ నాగమ్మ పండరి

గ్రామాభివృద్ధిలో వేగం పెంచిన సర్పంచ్ నాగమ్మ పండరి

గ్రామాభివృద్ధిలో వేగం పెంచిన సర్పంచ్ నాగమ్మ పండరి
31-12-2025 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామస్థుల అభినందనలు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నాగల్గిద్ద మండలం ఉట్పల్లి గ్రామ నూతన సర్పంచ్ తిమ్మాపూర్ నాగమ్మ పండరి గ్రామ అభివృద్ధిలో భాగంగా బుధవారం కుమ్మరి గల్లిలో నూతన బోర్ మోటారు బిగించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చురుకుగా అభివృద్ధి పనులు చేపడుతున్న సర్పంచ్‌ను గ్రామ ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ సభ్యురాలు సురేఖ జ్ఞానోబా, నాగప్ప పండరి, పటేల్ మాణిక్ రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మారుతి రెడ్డి, లక్ష్మణ్, వడ్ల సుభాష్, నాగన్న, మోహన్, బసప్ప మేత్రి, సంజీవ్, రామప్ప రాజు, గోపాల్, రమేష్‌తో పాటు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధిలో వేగం పెంచిన సర్పంచ్ నాగమ్మ పండరి

Article Image

గ్రామస్థుల అభినందనలు

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నాగల్గిద్ద మండలం ఉట్పల్లి గ్రామ నూతన సర్పంచ్ తిమ్మాపూర్ నాగమ్మ పండరి గ్రామ అభివృద్ధిలో భాగంగా బుధవారం కుమ్మరి గల్లిలో నూతన బోర్ మోటారు బిగించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చురుకుగా అభివృద్ధి పనులు చేపడుతున్న సర్పంచ్‌ను గ్రామ ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ సభ్యురాలు సురేఖ జ్ఞానోబా, నాగప్ప పండరి, పటేల్ మాణిక్ రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మారుతి రెడ్డి, లక్ష్మణ్, వడ్ల సుభాష్, నాగన్న, మోహన్, బసప్ప మేత్రి, సంజీవ్, రామప్ప రాజు, గోపాల్, రమేష్‌తో పాటు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News