Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.
05-01-2026 187 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్, స్థానికం ప్రతినిధి:

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.

అందోల్ మండలం డాకూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లపై గాలిపటం ఎగిరేస్తూ హై టెన్షన్ వైర్లకు చైనా మాంజ దారం చిక్కడంతో లాగిన (అరవింద్ 6సం..) బాలుడికి షాక్ తగిలి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి, మరింత మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.బాలుడి స్వగ్రామం చిలిప్ చెడ్ మండలం ఇబ్రహీంబాద్. డాకూర్ లో ఉన్న పెదనాన్న సుగ్రీవ్ ఇంటికి చుట్టపు చూపుగా తల్లి తో కలిసి రావడం జరిగింది.

Sthanikam

గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్ కి గురై బాలుడికి తీవ్ర గాయాలు.

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News