Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

ఈనెల 28 నుండి కాంగ్రెస్ సేవా దళ్ శిక్షణ తరగతులు

24-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కు ఆహ్వానించిన పిట్టల బాలరాజ్

కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి రెండు తారీకు వరకు సేవాదళ్ ట్రైనింగ్ క్యాంప్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ గాంధీభవన్ లో నిర్వహించే శిక్షణ తరగతులకు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ఎక్స్ ఎంపి మధు యాష్ కి రాష్ట్ర సేవ దళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్ ఆహ్వానించారు.అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వెన్నెల.ఇన్విటేషన్. ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పిట్టల బాలరాజు మాట్లాడుతూ...రాష్ట్ర సేవాదళ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్యాంప్ ఐదు రోజులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 28 ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సేవాదళ్ చీప్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్యం రాష్ట్ర యనమల రేవంత్ రెడ్డి,పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు క్రమశిక్షణగా పార్టీ జెండా ఆవిష్కరణ మరియ కాంగ్రెస్ పార్టీ బూతు స్థాయి,మండల స్థాయి,పట్టణ స్థాయి బలోపేతం కొరకు ఈ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ పొంది ప్రతి నియోజకవర్గంలో పార్టీ కొరకు శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు వారి ఆదేశాలతో 200 యూనిట్లు కరెంట్ బిల్లు ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు,రైతు బంధు,రైతు రుణమాఫీ గడపగడపకు తీసుక పోన్నునమని అన్నారు. గత ప్రభుత్వం10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు వారికి రేషన్ కార్డు సన్న బియ్యం మరెన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని పార్టీ బలోపేతం పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమానికి క్యాంప్ ఇన్చార్జి సురేందర్ జిల్లా ఇంచార్జ్ ముక్కాల దాస్ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్,సుబ్బురు శ్రీనివాస్,ఎస్కే వాజిద్,సామాన్ రవీందర్,డాకూర్ ప్రకాష్,సోమ రవీందర్ రెడ్డి,రాజశేఖర్,సురేష్,అంకం రాజేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈనెల 28 నుండి కాంగ్రెస్ సేవా దళ్ శిక్షణ తరగతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News