Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా

12-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో, వాయనాడ్ ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్లోళ్ల సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.కార్యక్రమంలో ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలియజేసి, కేక్ కటింగ్ జరిగింది. నాయకులు ప్రియాంక గాంధీ శతావధి జీవితం, ఆరోగ్యంతో ప్రజల మధ్య, దేశ రాజకీయ సేవలో ముందుంటారని, భగవంతుడు ఆయంత్రం నిండు నూరేళ్లు ప్రసాదించాలని కోరారు. కేక్ కార్యక్రమం తరువాత, కార్యకర్తలకు తినిపించడం ద్వారా వేడుకను ఘనంగా జరుపుకున్నారు.కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు, మాజీ మండలం అధ్యక్షులు దామ నాగన్న, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు దిగంబర్ రెడ్డి, శివాజీ పటేల్, శ్యామయ్య, మారుతీ, లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, NSUI జిల్లా ఉపాధ్యక్షులు పరుశరామ్ సంజీవ పాటిల్, కాషాయ్య మాజీ సర్పంచ్లు దావీద్, మంచేందర్, బీ. రాజు మరియు ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ వేడుక పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం మరియు ఏఐసీసీ నాయకత్వానికి గౌరవ భావాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది.

Sthanikam

ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News