Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:40 AM

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.

09-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ (జూబ్లీహిల్స్): భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలోని కొత్త కాలనీలో ఉన్న హైటెన్షన్ వైర్ లైన్‌ను మార్చాలని కోరారు.

అలాగే ఏంబావి గ్రామంలో మిగిలిన స్మశాన వాటిక సీసీ రోడ్డు, గ్రామంలోని ఇతర సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పలు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చుక్క స్వామి, సీనియర్ నాయకులు గుండాల సత్యనారాయణ గౌడ్, కొత్త సత్తయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు చుక్క సురేందర్, భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి వాసగొని సాయి కుమార్ గౌడ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ నేతలు.. అభివృద్ధి పనులపై వినతి.

Article Image

హైదరాబాద్ (జూబ్లీహిల్స్): భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలోని కొత్త కాలనీలో ఉన్న హైటెన్షన్ వైర్ లైన్‌ను మార్చాలని కోరారు.

అలాగే ఏంబావి గ్రామంలో మిగిలిన స్మశాన వాటిక సీసీ రోడ్డు, గ్రామంలోని ఇతర సీసీ రోడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పలు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చుక్క స్వామి, సీనియర్ నాయకులు గుండాల సత్యనారాయణ గౌడ్, కొత్త సత్తయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు చుక్క సురేందర్, భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి వాసగొని సాయి కుమార్ గౌడ్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News