Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

ఎమ్మార్పీఎస్ తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి....

15-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఎమ్మార్పీఎస్ తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి....

స్వాతంత్ర సమరయోధుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా సూర్యాపేటజిల్లా, కోదాడ లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆదేశానుసారం ఎమ్మార్పీఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు,sc కౌన్సిలర్లు జిల్లేపల్లి నాగేశ్వరరావు వంగూరి గోపి మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి బొల్లెపోగు స్వామి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కర్ల కాంతారావు, పంది కళ్యాణ్ , ఎమ్మెస్ ఎఫ్ నాయకులు పిడమర్తి బాబురావు, చింత వినయ్ ఏర్పుల చిన్ని, సోమపంగు శ్రీను, మహేష్ కుడుముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు....

Sthanikam

ఎమ్మార్పీఎస్ తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News