Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

07-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్యపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు హెల్త్ కేర్, ప్లంబింగ్ రంగాల్లో మౌలిక అవగాహన కల్పిస్తూ ప్రాయోగిక శిక్షణ ఇస్తున్నారు.

వృత్తి నైపుణ్య శిక్షకురాలు బి. జ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్లంబింగ్ పనులు, ప్రాథమిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో మార్గదర్శనం లభిస్తుందని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాజబోయిన వెంకన్న తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.

Sthanikam

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలపై గురుకులంలో ప్రత్యేక శిక్షణ

Article Image

భువనగిరి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వృత్తి విద్యపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు హెల్త్ కేర్, ప్లంబింగ్ రంగాల్లో మౌలిక అవగాహన కల్పిస్తూ ప్రాయోగిక శిక్షణ ఇస్తున్నారు.

వృత్తి నైపుణ్య శిక్షకురాలు బి. జ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్లంబింగ్ పనులు, ప్రాథమిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో మార్గదర్శనం లభిస్తుందని ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రాజబోయిన వెంకన్న తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యం పెరుగుతోందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News