Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

23-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు పట్టణంలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్) హాస్టల్‌ను రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య, సెలవుల సమయంలో తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్నారా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందిస్తున్నారా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే స్నాక్స్ విషయంలోనూ వివరాలు సేకరించారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం విద్యార్థులకు టీషర్ట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారి, హాస్టల్ స్పెషల్ అధికారి రోజారాణి, ప్రిన్సిపల్ వెంకటమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News