Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
14-04-2026 132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, : దేశం అగ్రశక్తిగా ఎదగాలంటే విద్య, మహిళా సాధికారత కీలకమని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 375 మంది ఆదివాసీ, ఇద్దరు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందజేశారు.

విద్యార్థులు బి.ఆర్. అంబేద్కర్ తదితర మహానుభావుల ఆదర్శాలు అనుసరించాలని సూచించారు. మహిళలకు భవిష్యత్తులో 33% ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి సమతా స్కీంతో సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బండా ప్రకాశ్, జ్యోతి రెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

విద్య, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

Article Image

హైదరాబాద్, : దేశం అగ్రశక్తిగా ఎదగాలంటే విద్య, మహిళా సాధికారత కీలకమని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 375 మంది ఆదివాసీ, ఇద్దరు ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందజేశారు.

విద్యార్థులు బి.ఆర్. అంబేద్కర్ తదితర మహానుభావుల ఆదర్శాలు అనుసరించాలని సూచించారు. మహిళలకు భవిష్యత్తులో 33% ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి సమతా స్కీంతో సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బండా ప్రకాశ్, జ్యోతి రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News