Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:35 AM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం మోడల్ ప్రవేశ పరీక్ష

09-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ తుదివ సంవత్సరం విద్యార్థుల కోసం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలపై అవగాహన కార్యక్రమంతో పాటు మోడల్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు ఇంచార్జి డా. దుర్గాప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా టీజీ ఐసెట్ పరీక్షపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి మోడల్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలకు అవసరమైన సన్నద్ధతను అంచనా వేయడమే ఈ పరీక్ష లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి, డా. ఏ. దుర్గాప్రసాద్, డా. డి. మక్ల, డా. రమాదేవి, డా. సుబ్రమణ్యం, డా. శారద, శ్రీ ఎన్. బాల, డా. ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sthanikam

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం మోడల్ ప్రవేశ పరీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News