దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని, దొడ్డి కొమరయ్య ఆశయాలు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. సమాజంలోని పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మల్గొండ, భీమన్న, నవనాథ్, లక్ష్మణ్, నర్సింలు తదితరులు పాల్గొని గౌరవ నివాళులు అర్పించారు.
PRINT TIME: October 15, 2026 05:39 PM
దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకు సాగుదాం:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే

03-04-2026
50 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
దొడ్డి కొమరయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని, దొడ్డి కొమరయ్య ఆశయాలు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. సమాజంలోని పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మల్గొండ, భీమన్న, నవనాథ్, లక్ష్మణ్, నర్సింలు తదితరులు పాల్గొని గౌరవ నివాళులు అర్పించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి