Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

డివైడర్ ల గోడల పై పోస్టర్లు అంటిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

26-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

డివైడర్లు, ఫ్లైఓవర్ గోడలపై పోస్టర్లు అంటించవద్దు– మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ బాబు హెచ్చరిక..

కోదాడ పట్టణ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారుల మధ్య డివైడర్లు, ఫ్లైఓవర్ గోడలకు ఆకర్షణీయమైన రంగులు, బొమ్మలు వేయించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఈ పెయింటింగ్స్‌పై వివిధ రకాల పోస్టర్లు అంటించి వాటి అందాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పట్టణ సౌందర్యానికి భంగం కలిగిస్తాయని పేర్కొంటూ, పోస్టర్లు అంటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కోదాడ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

Sthanikam

డివైడర్ ల గోడల పై పోస్టర్లు అంటిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

Article Image

డివైడర్లు, ఫ్లైఓవర్ గోడలపై పోస్టర్లు అంటించవద్దు– మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ బాబు హెచ్చరిక..

కోదాడ పట్టణ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారుల మధ్య డివైడర్లు, ఫ్లైఓవర్ గోడలకు ఆకర్షణీయమైన రంగులు, బొమ్మలు వేయించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఈ పెయింటింగ్స్‌పై వివిధ రకాల పోస్టర్లు అంటించి వాటి అందాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పట్టణ సౌందర్యానికి భంగం కలిగిస్తాయని పేర్కొంటూ, పోస్టర్లు అంటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కోదాడ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News