Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
25-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రెండు పీఆర్సీలు ప్రకటించి రికార్డ్ సృష్టించిన ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎంరేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు దిల్ సుఖ్ నగర్ డిపో మేనేజర్ టీ. సమత, మెకానికల్ ఫోర్ మెన్ కళ్యానీ లు పాలాభిషేకం నిర్వహించారు. డిపో గ్యారేజ్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

దిల్ సుఖ్ నగర్ డిపోలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Article Image

ఎల్బీనగర్

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే రెండు పీఆర్సీలు ప్రకటించి రికార్డ్ సృష్టించిన ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సీఎంరేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు దిల్ సుఖ్ నగర్ డిపో మేనేజర్ టీ. సమత, మెకానికల్ ఫోర్ మెన్ కళ్యానీ లు పాలాభిషేకం నిర్వహించారు. డిపో గ్యారేజ్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News