Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:41 AM

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి
12-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిండిపై కదిలిన ప్రభుత్వం

నల్గొండ టౌన్ : డిండి ప్రాజెక్టుకు 436 లెవల్‌ నుంచే నీటిని తరలించాలంటూ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం లేవనెత్తిన అంశం వార్తల్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిండి – శివన్నగూడెం ప్రాజెక్టుల విషయంలో ఉన్న సాంకేతిక అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది.

డిండి కాలువకు కూడా వట్టెం ప్రాజెక్టుకు ఉన్నట్లే 436 మీటర్ల లెవల్‌ నుంచి నీటిని తరలించే అవకాశాలపై ఇంజినీరింగ్ అధికారులు అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Sthanikam

డిండి ప్రాజెక్టుపై అధికారుల దృష్టి

Article Image

డిండిపై కదిలిన ప్రభుత్వం

నల్గొండ టౌన్ : డిండి ప్రాజెక్టుకు 436 లెవల్‌ నుంచే నీటిని తరలించాలంటూ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం లేవనెత్తిన అంశం వార్తల్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిండి – శివన్నగూడెం ప్రాజెక్టుల విషయంలో ఉన్న సాంకేతిక అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది.

డిండి కాలువకు కూడా వట్టెం ప్రాజెక్టుకు ఉన్నట్లే 436 మీటర్ల లెవల్‌ నుంచి నీటిని తరలించే అవకాశాలపై ఇంజినీరింగ్ అధికారులు అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News