Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

దశల వారీగా అన్ని వార్డులకు సీసీ లు, డ్రైనేజీలు ఇతర వసతులు కల్పిస్తాం...

25-04-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వార్డు కు సంబంధించిన ఏసమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా నా దృష్టి కి తేవాలి

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారం తో అన్ని వార్డులకు మౌళిక సదుపాయాలు కల్పిస్తాం

31వ వార్డు లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మునిసిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు.......

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారం తో అన్ని వార్డులకు మౌళిక సదుపాయాలు కల్పిస్తాం అని కోదాడ మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ మున్సిపల్ పరిధి లోని 31వ వార్డు లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.కోదాడ పట్టణం లో దశల వారీగా అన్ని వార్డులకు సీసీ లు, డ్రైనేజీలు ఇతర వసతులు కల్పిస్తాం అన్నారు.వార్డు కు సంబంధించిన ఏసమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్ ద్వారా నా దృష్టి కి తేవాలనీ ఆ సమస్య ను ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి దృష్టి కి తీసుకెళ్ళి పరిష్కరిస్తామన్నారు. జిల్లా లో కోదాడ మున్సిపాలిటీ నీ అగ్ర స్థానంలో నిలుపుతాం అన్నారు. డ్రైనేజీ పనులు నాణ్యంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తిపిరి శెట్టి రాజు, ఖాసీం, మైలర శెట్టి భాస్కర్, లైటింగ్ ప్రసాద్ వార్డు ప్రజలు ఉన్నారు.

Sthanikam

దశల వారీగా అన్ని వార్డులకు సీసీ లు, డ్రైనేజీలు ఇతర వసతులు కల్పిస్తాం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News