Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:40 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్

08-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వంగపల్లి,

వంగపల్లి గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మిగిలిన మౌలిక వసతుల పనులను ఎలాంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, భవనాలకు రంగులు వేయడం వంటి పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

లబ్ధిదారులు ఇండ్లలో నివాసం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయండి: అదనపు కలెక్టర్

Article Image

వంగపల్లి,

వంగపల్లి గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మిగిలిన మౌలిక వసతుల పనులను ఎలాంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, భవనాలకు రంగులు వేయడం వంటి పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

లబ్ధిదారులు ఇండ్లలో నివాసం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News