Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:40 AM

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల

14-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని రైతులకు ప్రతీకాత్మక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోని 36,818 మంది రైతులకు మొత్తం రూ.20 కోట్ల 51 లక్షల పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్‌పర్సన్ చీదరాల దుర్గ పార్వతి మధుబాబు, వ్యవసాయ శాఖ ఏడీ సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారులు వి.ప్రదీప్ కుమార్, కె.మురళీకృష్ణ, సి.పవన్ కుమార్, డి.ముత్యాలరావు, కూటమి నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, గుత్త సత్యసాయి వరప్రసాద్, గరిమెళ్ల చలపతిరావు, నిమ్మగడ్డ సుధాకర్, మోరంపూడి వరప్రసాద్, పల్లి శ్రీను, చల్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చింతలపూడి నియోజకవర్గ రైతులకు రూ.20.51 కోట్ల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు విడుదల

Article Image

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని రైతులకు ప్రతీకాత్మక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోని 36,818 మంది రైతులకు మొత్తం రూ.20 కోట్ల 51 లక్షల పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్‌పర్సన్ చీదరాల దుర్గ పార్వతి మధుబాబు, వ్యవసాయ శాఖ ఏడీ సుబ్బారావు, మండల వ్యవసాయ అధికారులు వి.ప్రదీప్ కుమార్, కె.మురళీకృష్ణ, సి.పవన్ కుమార్, డి.ముత్యాలరావు, కూటమి నాయకులు జగ్గవరపు ముత్తారెడ్డి, గుత్త సత్యసాయి వరప్రసాద్, గరిమెళ్ల చలపతిరావు, నిమ్మగడ్డ సుధాకర్, మోరంపూడి వరప్రసాద్, పల్లి శ్రీను, చల్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News