Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ట్రాన్స్ జెండర్ నామినేషన్

30-01-2026 661 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం విశేషంగా నిలిచింది.

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి నాగిళ్ల సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది సమానత్వం దిశగా ముందడుగుగా అభివర్ణించారు. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నామినేషన్ చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Sthanikam

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ట్రాన్స్ జెండర్ నామినేషన్

Article Image

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం విశేషంగా నిలిచింది.

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి నాగిళ్ల సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇది సమానత్వం దిశగా ముందడుగుగా అభివర్ణించారు. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నామినేషన్ చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News