Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

చిలుకూరు ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక

చిలుకూరు ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక

చిలుకూరు ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక
23-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

చిలుకూరు ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక

చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల నూతన కమిటీని ఆర్.టి.ఐ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి,చిలుకూరు మండల అధ్యక్షుడు నూక పొంగు వినోద్,వీరబాబు,శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. చిలుకూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా కందుకూరు వంశీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మండవ వీరబాబు, జాయింట్ సెక్రెటరీ మల్లెపంగు ఉపేందర్, ఆర్గనైజర్ షేక్ మీరా, కోఆర్గనేజర్ కోల శ్రీను, కోఆర్డినేటర్ సిద్దెల రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి మాట్లాడుతూ.. చిలుకూరు మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం 2005 అధ్యక్షుడు డాక్టర్ నవీన్ తేజ ఆదేశాల మేరకు, ఆయా మండల కమిటీలను ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. చిలుకూరు నూతన మండల కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. చిలుకూరు మండలంలో ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చినారు.

Sthanikam

చిలుకూరు ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News