Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
23-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్,

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

రెండవ రోజు నిర్వహించిన ఈ శిబిరంలో డా. కాటం రాజు (వైద్యాధికారి, తంగేడు పల్లి), ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్వైజర్లు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని వైద్య సేవలు అందించారు.

మొత్తం 126 మందికి వైద్య సేవలు అందించగా, అందులో సాధారణ చికిత్సలకు 43 మంది, ఆర్థోపెడిక్స్‌కు 30 మంది, కంటి సమస్యలకు 53 మందికి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 10 మందిని తదుపరి చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఈ శిబిరం ద్వారా చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందినట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News