Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:51 PM

చేనేత కార్మికులకు కోట్ల వర్షం – రుణమాఫీ, భరోసా, బీమా చెక్కుల పంపిణీ.

10-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలోని లింగ బసవ గార్డెన్‌లో శుక్రవారం చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

చేనేత రుణమాఫీ పథకం కింద రూ.19.24 కోట్లు, నేతన్న భరోసా పథకం కింద రూ.3.29 కోట్లు, నేతన్న బీమా పథకం కింద రూ.2.40 కోట్లు విడుదల చేసి జిల్లాలోని చేనేత కార్మికులకు అందజేశారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ పథకాల ద్వారా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం, అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకరెడ్డి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత కార్మికులకు కోట్ల వర్షం – రుణమాఫీ, భరోసా, బీమా చెక్కుల పంపిణీ.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News