Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

చేనేత హక్కుల సాధన సభలో వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

చేనేత హక్కుల సాధన సభలో వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

చేనేత హక్కుల సాధన సభలో వెల్లంకి సర్పంచ్ ఈడెం  రాధా శ్రీనివాస్
26-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్

చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం చౌటుప్పల్‌లోని శ్రీ పద్మవంశీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో వెల్లంకి గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఐక్యత, వారి హక్కుల పరిరక్షణపై వక్తలు ప్రస్తావించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

సభలో మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరిపెల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, జడ్పిటిసి కర్నాటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత హక్కుల సాధన సభలో వెల్లంకి సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్

Article Image

చౌటుప్పల్

చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం చౌటుప్పల్‌లోని శ్రీ పద్మవంశీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలో వెల్లంకి గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఐక్యత, వారి హక్కుల పరిరక్షణపై వక్తలు ప్రస్తావించారు. చేనేత రంగాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

సభలో మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరిపెల్లి సీతారాములు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, జడ్పిటిసి కర్నాటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News