Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

చౌటుప్పల్‌లో ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి

26-04-2026 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు

​పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక రామాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి భక్తి చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం 'జై వాసవి' నామస్మరణతో మారుమోగింది.ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు.ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు మంచి కంటి భాస్కర్, సోమవారం సత్తయ్య, కామిశెట్టి చంద్రశేఖర్, పాలడుగు వెంకటేష్, నాంపల్లి శీను, తడకమళ్ళ శీను, దాచేపల్లి శ్రీను, నీల రమేష్, ఉప్పల కృష్ణ, వీరమల్ల సూర్యనారాయణ, సతీష్ కుమార్, సముద్రాల సత్యనారాయణ, దాచేపల్లి లక్ష్మి, మంచి కంటి ప్రమీల, కామిశెట్టి శ్రీదేవి, పాలడుగు వందన, నాంపల్లి అమృత, తడకమల్ల సుష్మ, దాచేపల్లి రమాదేవి, గోరంటి సంధ్య, సోమవారం వెంకటమ్మ, సముద్రాల వాణి, సింగిడికొండ శైలజ, నాంపల్లి సంగీత, గట్టుఉప్పల కుసుమ, దీపిక, యమునా, రమాదేవి, పుష్పమ్మ, అశ్విని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఘనంగా వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News