Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

‘చలో వరంగల్’కు గణేశపహాడ్ సబ్‌స్టేషన్ కార్మికుల మద్దతు

‘చలో వరంగల్’కు గణేశపహాడ్ సబ్‌స్టేషన్ కార్మికుల మద్దతు

‘చలో వరంగల్’కు గణేశపహాడ్ సబ్‌స్టేషన్ కార్మికుల మద్దతు
06-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా గణేశపహాడ్ 132/కేవీ సబ్‌స్టేషన్‌లో టీవీ జేఏసీ పిలుపునిచ్చిన ‘చలో వరంగల్’ కార్యక్రమానికి కార్మికులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సబ్‌స్టేషన్ ప్రాంగణంలో పోస్టల్ రిలీజ్ నిర్వహించారు.

టీవీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబిడి లైన్స్ సిబ్బంది, ఆర్టిసన్ కార్మికులు పాల్గొన్నారు. మిర్యాలగూడ డివిజన్‌కు చెందిన కార్మికులు కూడా తమ పూర్తి మద్దతును వెల్లడించారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, టీవీ జేఏసీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ‘చలో వరంగల్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

‘చలో వరంగల్’కు గణేశపహాడ్ సబ్‌స్టేషన్ కార్మికుల మద్దతు

Article Image

నల్గొండ జిల్లా గణేశపహాడ్ 132/కేవీ సబ్‌స్టేషన్‌లో టీవీ జేఏసీ పిలుపునిచ్చిన ‘చలో వరంగల్’ కార్యక్రమానికి కార్మికులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సబ్‌స్టేషన్ ప్రాంగణంలో పోస్టల్ రిలీజ్ నిర్వహించారు.

టీవీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిబిడి లైన్స్ సిబ్బంది, ఆర్టిసన్ కార్మికులు పాల్గొన్నారు. మిర్యాలగూడ డివిజన్‌కు చెందిన కార్మికులు కూడా తమ పూర్తి మద్దతును వెల్లడించారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, టీవీ జేఏసీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాము సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ‘చలో వరంగల్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News