Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

బోరంచలో ఘనంగా ‘సీఎం కప్ 2026’ క్రీడా కార్యక్రమాలు ప్రారంభం

21-01-2026 167 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా “సీఎం కప్ 2026” గేమ్స్ ప్రారంభోత్సవాలు జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీల ప్రారంభాన్ని నిర్వహించారు.ఈ క్రీడా కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, గ్రామ పెద్దలు, స్థానికులు, యువత, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ, “యువతలో క్రీడా అభిరుచిని పెంపొందించడం, శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం ఈ విధమైన కార్యక్రమాలు అవసరం. యువతకోసం మేము ఎల్లప్పుడూ సాకారం అవుతాము” అని అన్నారు.క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా సాగి, గ్రామ వాసులు, విద్యార్థులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ఘనత చాటుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామంలో క్రీడా ఆత్మను పెంపొందించడంలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, పాఠశాల ఉపాధ్యాయులు బృందం,పాఠశాల పీఈడి రవికుమార్ గ్రామ పెద్దలు గ్రామస్థులు యువత యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచలో ఘనంగా ‘సీఎం కప్ 2026’ క్రీడా కార్యక్రమాలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News