Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

బోరంచ గ్రామంలో సంక్రాంతి ఉత్సవాలు: ఘనంగా గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

13-01-2026 234 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సంక్రాంతి పండుగ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం, మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ తల్లి గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడింది.టోర్నమెంట్ నిర్వహణలో రోషన్ ఎర్త్ మోవర్స్ బి మతీన్, శ్రీ నల్లపోచమ్మ తల్లి టెంట్ హౌస్ బి పండరి, ఎమ్ ఎస్ డి చిట్ ఫండ్స్ జి హనుమంతు, జి.ఆర్ ఎడ్యుకేషనల్ లోన్స్ జి రాజు, ఎమ్ వీ ఎస్ మానూర్ ఎండి ఇస్మాయిల్, బసవంజలి వాటర్ ప్లాంట్ ఎమ్ నాగేష్, ఎమ్ ఆర్. బార్బర్ ఎమ్ లక్ష్మణ్, శ్రీ నల్లపోచమ్మ తల్లి టిఫిన్ సెంటర్ ఎస్ రాజు, శ్రీ రాఘవేంద్ర దాబా ఎస్ సంగారెడ్డి తదితరులు ప్రధానంగా సహకరించారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప పాల్గొని టోర్నమెంట్ ప్రారంభం చేశారు.వారి ఆహ్వానంతో, గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై, వాలీబాల్ మ్యాచ్‌లను ఆసక్తిగా వీక్షించారు. ఈ వేదికలో యువత క్రీడాభిరుచి ప్రదర్శిస్తూ, ఆరోగ్యకరమైన పోటీ భావనతో పాల్గొన్నారు.గ్రామసభా ఆధ్వర్యంలో ఈ విధమైన క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామ యువతను మోటివేట్ చేయడంతో పాటు, స్థానిక సాంఘిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు, బోరంచ గ్రామంలో సాంఘిక, క్రీడా ఉత్సాహాన్ని ప్రతిఫలింపజేసింది.

Sthanikam

బోరంచ గ్రామంలో సంక్రాంతి ఉత్సవాలు: ఘనంగా గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News