Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

బోరంచ గ్రామ అంగన్వాడిలో చిన్నపిల్లలకు యూనిఫార్మ్ పంపిణీ చేసిన:గ్రామ సర్పంచ్

23-01-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో శుక్రవారం అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలకు యూనిఫార్ముల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొని పిల్లలకు యూనిఫార్ములు అందజేశారు.అనంతరం గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప మాట్లాడుతూ,చిన్నపిల్లలకు నాణ్యమైన విద్య అందించడం మాత్రమే కాదు,పుష్టికరమైన ఆహారం అందించడమే కూడ వారి ఆరోగ్యానికి మరియు సురక్షిత వృద్ధికి అవసరం అని తెలిపారు.ఇది పిల్లల శారీరక, మానసిక,సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని, సమాజంలో విద్యా ప్రాధాన్యతను పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు, యువత,యువకులు, అంగన్వాడి ఉపాధ్యాయులు, అంగన్వాడి కేంద్రంలోని పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని మరింత గౌరవంగా ముగించారని తెలిపారు.యూనిఫార్ముల పంపిణీ ద్వారా చిన్నారులు సౌకర్యవంతమైన విద్యా వాతావరణంలో చదువుకోగలిగేలా ఏర్పాట్లు చేయడం లక్ష్యంగా ఉన్నది.కేంద్రం ప్రారంభం ద్వారా పిల్లలకు సమగ్రమైన విద్యా అవకాశాలు, ఆహార సహాయం,సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ద్వారా సమాజంలో చిన్నారుల సంక్షేమానికి దోహదపడుతుందని తెలిపారు.

Sthanikam

బోరంచ గ్రామ అంగన్వాడిలో చిన్నపిల్లలకు యూనిఫార్మ్ పంపిణీ చేసిన:గ్రామ సర్పంచ్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News