Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

బోగారం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం.

బోగారం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం.

బోగారం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం.
22-04-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండలంలోని భోగారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ముందస్తు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు గ్రామంలో పర్యటించి తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకానీ ఉమా-మహేష్, గ్రామపంచాయతీ సభ్యులు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు-యాదగిరి, మేడి ఆంజనేయులు, కడారి పావని పాపయ్య, విద్యా కమిటీ చైర్మన్ పబ్బు జ్యోతి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ కే శేఖర్, పాఠశాల హెడ్‌మాస్టర్ ముస్కు వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత, సదానందం, భార్గవి, శిరీష, అటెండర్ మంగమ్మ, మధ్యాహ్న భోజన సేవకురాలు శంకరమ్మతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బోగారం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News