Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:47 PM

బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

10-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విప్, నకిరేకల్ శాసనసభ సభ్యులు వేముల వీరేశం ఆదేశానుసారం ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

లబ్ధిదారులు: కునూరు రామచంద్రం, మేడి అరవింద్, చల్లమల్ల శ్రీనివాస్ రెడ్డి, చీరబోయిన శిల్ప, కునూరు సుస్మిత.

ఈ కార్యక్రమంలో బోగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మద్దపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గోగు హరిప్రసాద్ యాదవ్, మాజీ ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య, వార్డు సభ్యులు గోగు సురేష్ యాదవ్, కనుక మల్లేష్, చిరగొని నవీన్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విప్, నకిరేకల్ శాసనసభ సభ్యులు వేముల వీరేశం ఆదేశానుసారం ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

లబ్ధిదారులు: కునూరు రామచంద్రం, మేడి అరవింద్, చల్లమల్ల శ్రీనివాస్ రెడ్డి, చీరబోయిన శిల్ప, కునూరు సుస్మిత.

ఈ కార్యక్రమంలో బోగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మద్దపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గోగు హరిప్రసాద్ యాదవ్, మాజీ ఎంపిటిసి గోగు పద్మ సత్తయ్య, వార్డు సభ్యులు గోగు సురేష్ యాదవ్, కనుక మల్లేష్, చిరగొని నవీన్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News