Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:32 PM

బొద్ర బోయిన జంగయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

13-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

జనగాం సర్పంచ్ లోడె రఘు గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో భద్రబోయిన జంగయ్య గౌడ్ అకాల మృతి బాధాకరమని జనగాం సర్పంచ్ లోడె రఘు గౌడ్ అన్నారు వారి కుటుంబాన్ని పరిమార్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి భౌతిక గాయంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనగాం ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ గ్రామ, శాఖ అధ్యక్షులు గడ్డం రవి,వార్డు మెంబర్లు మంచాల ఏసు,మంచాల రవి,మాజీ సర్పంచ్ గడ్డం శంకరయ్య, గడ్డం యాదగిరి,ఇందిరమ్మ,బొల్లెపల్లి బిక్షపతి,చుక్క యాదగిరి,శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

బొద్ర బోయిన జంగయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

Article Image

జనగాం సర్పంచ్ లోడె రఘు గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో భద్రబోయిన జంగయ్య గౌడ్ అకాల మృతి బాధాకరమని జనగాం సర్పంచ్ లోడె రఘు గౌడ్ అన్నారు వారి కుటుంబాన్ని పరిమార్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి భౌతిక గాయంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనగాం ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ గ్రామ, శాఖ అధ్యక్షులు గడ్డం రవి,వార్డు మెంబర్లు మంచాల ఏసు,మంచాల రవి,మాజీ సర్పంచ్ గడ్డం శంకరయ్య, గడ్డం యాదగిరి,ఇందిరమ్మ,బొల్లెపల్లి బిక్షపతి,చుక్క యాదగిరి,శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News