Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:30 PM

భువనగిరి మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం

భువనగిరి మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం

భువనగిరి మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం
17-01-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపాలిటీలోని మొత్తం 35 వార్డులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, జనరల్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ మేరకు అధికారికంగా జాబితా విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు గణనీయమైన ప్రాధాన్యం కల్పించడంతో పాటు, బీసీ మరియు ఎస్సీ వర్గాలకు సముచిత స్థానం లభించింది. ముఖ్యంగా బీసీ మహిళలకు పలు కీలక వార్డులు కేటాయించడంతో ఆయా వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.భువనగిరి మున్సిపాలిటీ వార్డు రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి:

వార్డు 1 – BC Women

వార్డు 2 – SC జనరల్

వార్డు 3 – ST జనరల్

వార్డు 4 – జనరల్

వార్డు 5 – BC Women

వార్డు 6 – BC జనరల్

వార్డు 7 – జనరల్

వార్డు 8 – జనరల్

వార్డు 9 – SC జనరల్

వార్డు 10 – BC జనరల్

వార్డు 11 – జనరల్

వార్డు 12 – జనరల్

వార్డు 13 – BC Women

వార్డు 14 – జనరల్

వార్డు 15 – BC Women

వార్డు 16 – BC జనరల్

వార్డు 17 – జనరల్

వార్డు 18 – జనరల్

వార్డు 19 – SC Women

వార్డు 20 – జనరల్

వార్డు 21 – జనరల్

వార్డు 22 – SC జనరల్

వార్డు 23 – జనరల్

వార్డు 24 – జనరల్

వార్డు 25 – జనరల్

వార్డు 26 – BC జనరల్

వార్డు 27 – జనరల్

వార్డు 28 – జనరల్

వార్డు 29 – BC జనరల్

వార్డు 30 – జనరల్

వార్డు 31 – BC Women

వార్డు 32 – SC Women

వార్డు 33 – జనరల్

వార్డు 34 – జనరల్

వార్డు 35 – BC జనరల్

రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఆశావహులు తమ తమ వార్డుల్లో రాజకీయ సమీకరణాలకు తెరలేపుతున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో, భువనగిరి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

Sthanikam

భువనగిరి మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు ఖరారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సముచిత ప్రాతినిధ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News