Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 PM

భార్య ఎఫైర్‌.. భర్త ఉరి మర్పల్లిలో విషాదం

భార్య ఎఫైర్‌.. భర్త ఉరి మర్పల్లిలో విషాదం

భార్య ఎఫైర్‌.. భర్త ఉరి మర్పల్లిలో విషాదం
10-03-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం… కొంశెట్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, రత్నమాల దంపతులు. రత్నమాల అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో తరచూ గొడవలు జరిగాయి.

ఇటీవల జరిగిన వాగ్వాదంలో రత్నమాలతో పాటు ఆ వ్యక్తి కూడా శ్రీనివాస్‌ను అవమానించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

భార్య ఎఫైర్‌.. భర్త ఉరి మర్పల్లిలో విషాదం

Article Image

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం… కొంశెట్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, రత్నమాల దంపతులు. రత్నమాల అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో తరచూ గొడవలు జరిగాయి.

ఇటీవల జరిగిన వాగ్వాదంలో రత్నమాలతో పాటు ఆ వ్యక్తి కూడా శ్రీనివాస్‌ను అవమానించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News