Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:38 AM

భారతదేశ పోరాటాల యోధుడు సి. ఆర్.గోదా శ్రీరాములు

09-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి పురస్కరించుకొని గురువారం రోజున సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ పోరాటాల యోధుడు చండ్ర రాజేశ్వరరావు సి ఆర్ అని అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రజలకు స్వేచ్ఛ,స్వతంత్రం ఉండాలని సమానత్వం, న్యాయం కోసం అనునిత్యం ఆయన పోరాటాలు నిర్వహించాలని అన్నారు. భారతదేశ స్వతంత్రం కోసం ,పేద ప్రజల కోసం తన జీవితాంతం పోరాటం చేసి, తన యావదాస్తిని పేద ప్రజలకు పంచిన మహోన్నతమైన నాయకుడు సి ఆర్ అని అన్నారు. సుదీర్ఘకాలం 1964 నుంచి 1990 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పని చేశారని. ఆయన పని చేస్తున్న సందర్భంలో అనేక భూ పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకు భూమిని పంపిణీ చేయించాడని, ముఖ్యంగా,శ్రామిక వర్గానికి రావాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక చట్టాలు తేవడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాంటి గొప్ప నాయకుని ఆశయ సాధన కోసం మనమంతా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ సిపిఐ మండల కార్యదర్శి కల్లపల్లి మహేందర్, సిపిఐ మున్సిపల్ శాఖ కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్, మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన పెంటయ్య, పట్టణ సహాయ కార్యదర్శి పేరబోయిన బంగారి, కార్యవర్గ సభ్యులు కోకల రవీందర్, గుండు వెంకటేష్ ,మాటూరీ మల్లయ్య నాయకులు ఆర్ విజయలక్ష్మి, కంబాల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భారతదేశ పోరాటాల యోధుడు సి. ఆర్.గోదా శ్రీరాములు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News