Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
23-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని భగీరథ సర్కిల్ వద్ద భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ పాల్గొన్నారు.

భగీరథ మహర్షి విగ్రహానికి గజమాల వేసి, “జై భగీరథ, జై జై భగీరథ”, “ఉప్పరుల ఐక్యత వర్ధిల్లాలి” వంటి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. అనంతరం బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

తరువాత కర్నూలులో రంగేపల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి భగీరథ మహర్షి జయంతి వేడుకలకు సోమందేపల్లి, పరిగి, రొద్దం మండలాల నుండి సుమారు 100 మంది 15 వాహనాల్లో తరలివెళ్లారు.

ఈ కార్యక్రమంలో యు.జి. వెంకటేష్, సి.ఎన్. రాము, పూల వెంకటేష్, ఉప్పర బాబయ్య, శంకర, కబాబ్ అంజి, యర్రప్ప, శ్రీనివాసులు, మేకలపల్లి మహేష్, పరిగి ఆదినారాయణప్ప, బ్రాహ్మణపల్లి నిర్మల, సురేష్, మాగేచెరువు తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News