Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:51 AM

బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్ నామినేషన్

09-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం, : ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్‌కు ఈ నెల 26న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది మోజెస్ క్రిస్టోఫర్ సోమవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల అధికారులు పి.ఏ.జే. శేఖర్ రాజు, థౌఫిక్‌లకు ఆయన నామినేషన్ అందజేశారు.

ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్‌కు చెందిన సుమారు 900 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నామినేషన్ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. మద్ది శ్రీనివాస్ రెడ్డి హాజరై అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు కొలిపాక రమేష్, ఉబ్బన రామకృష్ణ, పల్లా రాజశేఖర్, పర్స లక్ష్మీనరసింహారావు, ఆవుల అనురాధ, బాజీ జాలావతి, చుంచు కోటేశ్వరరావు, ఎం. కన్నంబా, మద్దెల వెంకటేశ్వర్లు, తెల్లూరి వెంకట్, కొల్లి నాగేశ్వరరావు, సింగం జనార్దన్, కొనకంచి చరణ్, నవీన్ బాబీ, బండారు వెంకట రమణ, పొట్లపల్లి విప్లవకుమార్, సంధ్య, కంచర్ల విజయ్ కుమార్, అద్దంకి ప్రవీణ్, మధు, దయాకర్, షేక్ సల్మా తదితరులు పాల్గొన్నారు.

బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Sthanikam

బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి మోజెస్ క్రిస్టోఫర్ నామినేషన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News