Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ విజయవంతం

14-04-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం జై భీమ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

పెనుకొండ వై జంక్షన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో బహుజనులు భారీగా పాల్గొన్నారు. చేతుల్లో బహుజన జెండాలు పట్టుకొని “జై భీమ్, జై భీమ్” నినాదాలతో ర్యాలీ సాగింది.

అనంతరం పెనుకొండ జూనియర్ కళాశాల మైదానంలో అంబేద్కర్ జయంతి సభను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శివరామకృష్ణ, హిందూపురం పార్లమెంట్ సభ్యుడు పార్థసారథి, రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ రాజ్, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ అధికారి బి.ఎన్. సుబ్బన్న, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరి గంగాధర్ పాల్గొన్నారు.

అదేవిధంగా బహుజన చైతన్య వేదిక ఉపాధ్యక్షులు రంగేపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి పెనుకొండ రవికుమార్, రాయలసీమ ఉపాధ్యక్షుడు చల్లపల్లి ఈశ్వర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనంద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగార్జున, రాష్ట్ర గౌరవ సలహాదారులు రొద్దం బాబు, యంగ్ ఇండియా వెంకటేశులు, కర్ణాటక రూరల్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి బాబు, ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రామాంజినప్ప, రంగేపల్లి కదిరప్ప, రామదాసు, నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ విజయవంతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News