Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్

05-04-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా రామన్న పేట మండలం లోని వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం, గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్ దంపతులను కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. దీనికి స్పందించిన వారు తమ పిల్లలను వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో చేర్పించి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా గ్రామంలో సాయంత్రం వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఏఏపీసీ చైర్‌పర్సన్ పులగం సులోచన, ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, మాజీ ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ కర్రే రాజు, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, మందుగుల వెంకటయ్య, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు

Sthanikam

బడిబాటతో బడి బలోపేతం ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News