Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

బడిబాటలో సర్పంచ్ చొరవ.. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్లు

09-04-2026 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బోగారం గ్రామంలో సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కార్యక్రమం నిర్వహించారు.

“మన ఊరు–మన బడి” నినాదంతో గడపగడపకు వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరిచి, పలు మంది విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలంతా కలిసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

గ్రామంలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని, విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులతో పాటు అవసరమైతే వాలంటీర్లను కూడా నియమించి సహకరించాలని సూచించారు. చదువుకు సంబంధించిన ప్రతి విషయంలో తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస, సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ముసుకు వెంకటరెడ్డి, గ్రామ యువత పాల్గొన్నారు.

Sthanikam

బడిబాటలో సర్పంచ్ చొరవ.. ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News