Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

ఆస్క్ అధ్యక్షురాలిని సన్మానించిన ఆస్క్ సభ్యులు

18-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

15 సంవత్సరాలుగా ఉచిత కోచింగ్ సెంటర్ ను నిర్వహించడం అభినందనీయం

ఆస్క్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సభ్యులు

గత 15 సంవత్సరాల నుండి కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ జూనియర్ కళాశాలలో ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ఆర్జెసి కోచింగ్ ను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆస్క్ (అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం) అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య ను వారి నివాసంలో ఆస్క్ సభ్యులు ఘనంగా సత్కరించారు.అనంతరం ఈ సంవత్సరం కూడా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉచిత కోచింగ్ సెంటర్ ను నిర్వహించాలనే సంకల్పంతో ఆస్క్ సభ్యుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎమ్మెస్ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తామని వారు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు అయిపోయిన వెంటనే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్క్ సభ్యులు మాగి గురవయ్య, కుడుముల స్వామి దాస్, బల్గూరి దుర్గయ్య, ఎలమర్తి శౌరి, గంధం బుచ్చారావు, మాతంగి ప్రభాకర్ రావు, బొడ్డు హుస్సేన్, చెరుకుపల్లి కిరణ్, అమరబోయిన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆస్క్ అధ్యక్షురాలిని సన్మానించిన ఆస్క్ సభ్యులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News