Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:43 AM

ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ఘన సన్మానం

22-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించారు. పరిశోధన, పీహెచ్‌డీ డిగ్రీ సాధన, బోధనలో అంకితభావం, విద్యా రంగానికి అందించిన సేవలకు గాను ఈ సత్కారం నిర్వహించారు.

సన్మానించబడినవారిలో డా. ఎస్. సుబ్రహ్మణ్యం, డా. పి. రమాదేవి (కామర్స్), డా. శ్రీపతి నాయుడు (రాజకీయ శాస్త్రం), డా. డి. మక్లా (ఆంగ్లం), డా. మధు ధర్మపురి (భౌతిక శాస్త్రం), డా. బాలనరసింహ (రసాయన శాస్త్రం) ఉన్నారు.

కార్యక్రమాన్ని స్టాఫ్ క్లబ్ కార్యదర్శి డా. ఎస్. సుబ్రహ్మణ్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు మాట్లాడుతూ అధ్యాపకుల నిరంతర కృషి, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో వారి పాత్ర ప్రశంసనీయమని అన్నారు. విద్య, పరిశోధన, సంస్థ అభివృద్ధిలో వారు సాధించిన విజయాలను కొనియాడారు.

అధ్యాపకులను గౌరవించడం ద్వారా విద్యా శ్రేష్ఠతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి, ఇందిర, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News