Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:07 PM

అరుదైన శస్త్రచికిత్స తో గేదె దూడ ప్రాణాలు కాపాడిన డాక్టర్ పెంటయ్య

03-02-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

అరుదైన శస్త్రచికిత్స తో గేదె దూడ ప్రాణాలు కాపాడిన డాక్టర్ పెంటయ్య

కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో మంగళవారం డాక్టర్ పెంటయ్య ఒక గేదె దూడకు ప్రాణదానం చేశారు.ఫెన్సింగ్ వైరు తగిలి అరల పొట్ట బయటకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న, దూడకు ఆయన కోదాడ పశు వైద్యశాలలో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి దూడ ప్రాణాలను కాపాడారు. ఇటీవల కాలంలో ఇటువంటి అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ మూగజీవుల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ పెంటయ్యను స్థానికులు అభినందిస్తున్నారు.

Sthanikam

అరుదైన శస్త్రచికిత్స తో గేదె దూడ ప్రాణాలు కాపాడిన డాక్టర్ పెంటయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News