Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం

ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం

ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం
24-04-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: ఆర్టీసీ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కొనసాగుతున్న సమ్మెకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ సంఘీభావం ప్రకటించారు. సమ్మెలో ఉన్న కార్మికులను కలిసి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేసి, ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా తమ హక్కుల కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

ఆర్టీసీ సమ్మెకు సర్పంచ్ విక్రమ్ సంఘీభావం

Article Image

ఇంద్రపాలనగరం: ఆర్టీసీ రక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కొనసాగుతున్న సమ్మెకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ సంఘీభావం ప్రకటించారు. సమ్మెలో ఉన్న కార్మికులను కలిసి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేసి, ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా తమ హక్కుల కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News